(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 034

॥ శ్రీః ॥
6.34. అధ్యాయః 034
Mahabharata - Bhishma Parva - Chapter Topics
చతుస్త్రింశోఽధ్యాయః ॥ భగవద్గీతాధ్యాయః ॥ 10 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

శ్రీభగవానువాచ। 6-34-0x(4038)(39838)
భూయ ఏవ మహాబాహో శ్రృణు మే పరమం వచః।
యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకాంయయా ॥ 6-34-1(39839)
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః।
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ॥ 6-34-2(39840)
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం ।
అసంమూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే॥ 6-34-3(39841)
బుద్ధిర్జ్ఞానమసంమోహః క్షమా సత్యం దమః శమః ।
సుఖం దుఃఖం భవో భవో భయం చాభయమేవ చ ॥ 6-34-4(39842)
అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః ।
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ॥ 6-34-5(39843)
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా।
మద్భావ మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥ 6-34-6(39844)
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః ।
సోఽవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ॥ 6-34-7(39845)
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే।
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ॥ 6-34-8(39846)
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరం ।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥ 6-34-9(39847)
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ॥ 6-34-10(39848)
తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః।
నాశయాంయాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ॥ 6-34-11(39849)
అర్జున ఉవాచ। 6-34-12x(4039)
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్।
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం ॥ 6-34-12(39850)
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథాక ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ॥ 6-34-13(39851)
సర్వతేమదృతం మన్యే యన్మాం వదసి కేశవ ।
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః ॥ 6-34-14(39852)
స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ॥ 6-34-15(39853)
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః ।
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ॥ 6-34-16(39854)
కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచింతయన్।
కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ॥ 6-34-17(39855)
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతం ॥ 6-34-18(39856)
శ్రీభగవనువాచ। 6-34-19x(4040)
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ।
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ॥ 6-34-19(39857)
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితఃక ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ॥ 6-34-20(39858)
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥ 6-34-21(39859)
వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః ।
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥ 6-34-22(39860)
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం।
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం ॥ 6-34-23(39861)
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం।
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః ॥ 6-34-24(39862)
మహర్షీణాం భృగురహం గిరామస్ంయేకమక్షరం।
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః ॥ 6-34-25(39863)
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః।
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ॥ 6-34-26(39864)
ఉచ్చైః శ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ।
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం ॥ 6-34-27(39865)
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ॥ 6-34-28(39866)
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం।
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహం ॥ 6-34-29(39867)
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం।
మృగాణాం చ మృగేంద్రోఽహం వైనతేయశ్చ పరిణాం ॥ 6-34-30(39868)
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥ 6-34-31(39869)
సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ।
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహం ॥ 6-34-32(39870)
అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామాసికస్య చ ।
అహమేవాక్షయః కాలో ధాతాఽహం విశ్వతోముఖః ॥ 6-34-33(39871)
మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతాం।
కీర్తిః శ్రీర్వాక్క నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ॥ 6-34-34(39872)
బృహత్సామ కతథా సాంనాం గాయత్రీ ఛందసామహం।
మాసానాం మార్గశీర్షోఽహమృతూనాం కుసుమాకరః ॥ 6-34-35(39873)
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం।
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహం ॥ 6-34-36(39874)
వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః ।
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ॥ 6-34-37(39875)
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం ।
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం ॥ 6-34-38(39876)
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున।
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరం ॥ 6-34-39(39877)
నాంతోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ।
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ॥ 6-34-40(39878)
యద్యద్విభూతితత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా।
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవం ॥ 6-34-41(39879)
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ।
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ ॥ ॥ 6-34-42(39880)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి చతుస్త్రింశోఽధ్యాయః ॥

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే విభూతియోగోనామ దశమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.